అనసూయ కొన్నేళ్లు వెనక్కు వెళ్లిపోయినట్లు రెండు జడలు వేసుకుని మరీ పొట్టి బట్టల్లో దర్శనమిస్తూ చక్కగా చిన్నపిల్లలా మంచి స్టిల్స్ తీయించుకుంది.పైగా ఆ చిన్నతనం ఎలివేట్ అవుతున్న ఫోటోలతో ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేసింది..ఆమె నుండి ఇలాంటి డీసెంట్ ఫొటోలను అంగీకరించలేని ఆమె అభిమానులు ఆమె పై మండిపడుతు కొన్ని బ్యాడ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు..