గోవా బ్యూటీ ఇలియానా విదేశీ ప్రియుడిని వదిలేసిన తరువాత గోవాకి చెందిన ఒక బిజినెస్ మెన్ తో కొన్నాళ్ళు కలిసి ఉందని.. ఆ తరువాత కొన్నాళ్ళు ఒక సీనియర్ హీరోతో కూడా ఎఫైర్ నడిపిందని ఇలా చాలానే రూమర్లు వచ్చాయి. మొత్తనికి ఇలా చాలామందికి దూరమైపోయినా ఇల్లి పాప చివరకు సింగిల్ గానే మిగిలిపోయింది. ఆ ఒంటరి తనాన్ని పోగొట్టుకోవడానికే ప్రస్తుతం ఓ బాలీవుడ్ ప్రముఖుడితో ప్రేమలో ఉందట..