ప్రేమ సొంతవారిని పరాయి వాళ్ళను చేస్తుంది. పరాయి వాళ్ళను సొంత వాళ్ళను చేస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో ప్రేమకు ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళను అంతమోదిస్తున్నారు. ప్రేమ కోసం సొంతవాళ్ళు అని చూడకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని.. సొంత తమ్ముడినే అక్క చంపించింది. సదరు యువతి సినీ నటి కావడం గమనార్హం.