తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో వెంకటేష్ కి ఎంత క్రెజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇండస్ట్రీలో తనకంటూ ఇమేజ్ తెచ్చుకున్న వెంకటేష్ విక్టరీకి మారు పేరుగా నిలిచాడు.