దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక ఇండస్ట్రీలో చాల మంది నటులు, డైరెక్టర్లు కరోనా బారిన పడుతున్నారు. కరోనా ప్రళయంతో అన్ని ఇండస్ట్రీలకు బ్రేక్ పడింది ఒక్క తెలుగు ఇండస్ట్రీకి తప్ప. టాలీవుడ్ లో కూడా సినిమాల షూటింగులు రద్దు అయ్యాయి.