తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ ఇంద్రజ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇంద్రజ ఒకప్పుడు వెండితెరపై హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ఆమె ప్రస్తుతం జబర్ధస్త్ కామెడీషోలో జడ్జీగా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా పలు సినిమాల్లో నటిస్తూ రీఎంట్రీని కూడా ఎంజయ్ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ, పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకోచ్చారు.