పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక ఇటీవల విడుదలైన వకీల్ సాబ్ సినిమాతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గురించి తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. ఆయన చేతిపై ఉన్న టాటూ దేనికి సంకేతం అనేది చర్చగా మారింది. ప్రస్తుతం హరహర వీరమల్లు సినిమాలో పవన్ యాక్ట్ చేస్తున్నాడు.