అల్లు అర్జున్ సరసన వేదం సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది దీక్షాసేత్. మొదటి సినిమాతోనే మంచి ప్రశంసలను అందుకున్న దీక్షాసేత్, ఆ తర్వాత కేవలం సెకండ్ హీరోయిన్గా మాత్రమే అవకాశాలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో ఆమె నటన బాగుండడంతో వాంటెడ్ సినిమాలో మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ ఇవ్వడంతో, అక్కడ ఈమె నిరూపించుకో లేకపోయింది. ఆ తర్వాత తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బాలీవుడ్లో అడుగుపెట్టినా, అక్కడ ఆశించిన ఫలితం అందలేదు. ఇక రీసెంట్ గా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆ ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు..