హీరో ధనుష్, నాచ్యురల్ బ్యూటీ సాయిపల్లవి కలిసి నటించిన మారి-2 సినిమా సూపర్ హిట్ అయినా సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రౌడీ బేబీ సాంగ్ సూపర్ హిట్ అయినా సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే ఈ పాటను మర్చిపోతున్నారు. గత కొన్ని నెలలుగా యూట్యూబ్ లో ఈ సాంగ్ కి వ్యూస్ కూడా పెద్దగా రావడం లేదు.