తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక తెలుగులో కౌబాయ్ చిత్రాలకు సూపర్ స్టార్ కృష్ణ నాంది. ఎన్నో హిట్ మూవీస్ లో ఆయన నటించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం జోడించి తీసిన మోసగాళ్లకు మోసగాడు మూవీ చరిత్ర క్రియేట్ చేసింది.