మెగా హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన"యూఆర్ లైఫ్"అనే వెబ్సైట్ నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులోని షో కి వచ్చిన సెలబ్రిటీస్ పర్సనల్ విషయాలను తెలుసుకొని అందులో చర్చించుకుంటారు .తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కు సంబంధించి పర్సనల్ లైఫ్ విషయాలను కూడా ఉపాసన అడిగారు.రకుల్ ప్రీతిసింగ్ అలా అడిగిన షోలో కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్పారు. మీరు ఏ పనులు చేస్తే సంతోషంగా ఉంటారు.అని ఉపాసన అడగగా, నేను ఫిట్ నెస్ కు సంబంధించిన వర్కౌట్లు,మంచి ఆహారం తీసుకోవడం చాలా ఇష్టమని చెప్పారు. అయితే మీరు డ్రింకు చేయరని తెలుసు కానీ.ఎందుకు చేయరు..? అని అడగగా... తను లైఫ్లో చాలా సంతోషంగా ఉన్నాను . కాబట్టి డ్రింక్ చేయనని చెప్పింది. అయితే ఈ న్యూస్ ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు కొంతమంది మిశ్రమంగా స్పందిస్తున్నారు.కొందరు పాజిటివ్ గా స్పందిస్తే, మరికొందరు డ్రింక్ చేయనప్పుడు,ఆ సమయంలో ఎందుకు దొరికారని కామెంట్లు పెడుతున్నారు.