మా టీవిలో ప్రసారమైన బిగ్ బాస్ షో గురించి తెలియని వారంటూ ఉండరు. ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొంది నాలుగు సీజన్స్ విజయవంతగా పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ -5 పై మళ్ళీ రూమర్లు ఊపందుకున్నాయి. సీజన్ 5కి డేట్ ఫిక్స్ అయిందని… స్టార్ మా బిగ్బాస్ 5 సీజన్ కు కసరత్తు ఎప్పుడో ప్రారంభించినా కరోనా సెకెండ్ వేవ్ తో పోస్ట్ ఫోన్ అయిందని తెలుస్తోంది.