మారుతి దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. గతంలో ఈ ఇద్దరు కలిసి ‘భలే భలే మగాడివోయ్’ సినిమా చేసారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ అదే రేంజ్ లో వీళ్లీద్దరి కాంబోలో సినిమా రాబోతుందని అంటున్నారు.