ఇటీవల నితిన్‌తో చెక్ సినిమా, క్రిష్ - వైష్ణవ్ తేజ్ సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది రకుల్ ప్రీత్ సింగ్. దాంతో రకుల్ మళ్ళీ టాలీవుడ్లో తన సత్తా చూపిస్తుందనుకున్నారు. కానీ చెక్ సినిమా ఫ్లాపయి చెక్ పెట్టేసింది. ఇప్పుడు రకుల్ హోప్స్ అన్నీ క్రిష్ - వైష్ణవ్ తేజ్ సినిమా మీదే అంటున్నారు.