మేలో ఆచార్య, అఖండ, ఆ తర్వాత రాధేశ్యామ్, కేజీఎఫ్, పుష్ప వంటి చిత్రాలు ఉన్నాయి. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రాలివి.ఇలాంటి సినిమాల విడుదల ఎన్ని రోజులు వాయిదా పడితే.. నిర్మాతలకు అంత నష్టం కలుగుతున్నట్టే.. సినిమా విడుదల ఏకధాటిగా వాయిదా పడుతూపోతే..తెచ్చిన అప్పులకు వడ్డీ కుప్పలు తెప్పలుగా పెరిగిపోతూ ఉంటుంది.ఇప్పుడు.. ఈ పెద్ద చిత్రాలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.