మెగాస్టార్ చిరంజీవి మలయాళ లూసిఫార్ సినిమాను రిమేక్ చేయనున్న విషయం తెలిసిందే..ప్రస్తుతం ఈ కథలో మార్పుల మీద మార్పులు చేస్తున్నాడట దర్శకుడు మోహన్ రాజా.. మెగాస్టార్ ఇమేజ్ కు అనుగుణంగా కథలో మార్పులు చేస్తే పర్వాలేదు, కానీ మార్పులు పేరుతో కథనే మార్చుకుంటూ పోతేనే అసలుకే మోసం వస్తోంది..ఇప్పుడు తన మార్పుల ప్రవాహంలో లూసిఫెర్ ను ఎలా మారుస్తాడో అనే భయం పట్టుకుంది అందరికి..