ర్యాప్ మ్యూజిక్‌లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ సింగర్ రోల్ రైడా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు మ్యూజిక్ లవర్స్‌కు సుపరిచితుడు. బిగ్ బాగ్ షో ద్వారా కంటెస్టెంగ్‌గా పరిచయమైన ఆయన తెలుగు వారి అభిమానాన్ని దక్కించుకున్నారు. రోల్ రైడా అసలు పేరు రాహుల్ కుమార్ వేపులా. ఈయన 26 జనవరి 1989లో వరంగల్ జిల్లాలో జన్మించారు.