ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్, కర్ఫ్యూ విధించారు. ఈ మేరకు అన్ని వ్యాపార రంగాలు, రద్దీ ఉండే ప్రాంతాలపై ఆంక్షలు విధించారు. అయితే ఈ ప్రభావం సినీ ఇండస్ట్రీపై కూడా కనిపిస్తోంది. ఏడాదిపాటు కష్టపడి సినిమా తీస్తున్న ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు.