నభా నటేష్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది హాట్ బ్యూటీ. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించిన నభా నటేష్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమా అవకాశాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది.