తెలుగు చిత్ర పరిశ్రమలో లేడి సూపర్ స్టార్ విజయశాంతి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఆమె అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. హీరో పక్కనే కాకుండా లేడి ఓరియంటెడ్ సినిమాలు చేసి తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.