ప్రస్తుత కాలంలో రెండో పెళ్లి అనేది కామన్. సామాన్య ప్రజలే కాదు.. ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. వాళ్ళు ఎవరో ఒక్కసారి చూద్దామా. తమిళ హీరో విష్ణు విశాల్ తాజాగా తన ప్రేయసి గుత్తా జ్వాలాను పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరికి ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం.