అంతేకాదు.. బాలీవుడ్ లో మంచి విజయం సాధించిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. దిల్ రాజు బోనికపూర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు, వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ కు దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజునుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.