టబు ..50 సంవత్సరాల వయసు వచ్చినా, పెళ్లి చేసుకొని ఈ హాట్ బ్యూటీ ఇప్పటికీ శృంగార సన్నివేశాల్లో నటిస్తూనే ఉంది.. ఇక అంతే కాదు ఛాన్స్ దొరికినప్పుడల్లా బోల్డ్ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంది. ఇప్పుడు ఈమె చెప్పిన ఒక వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.. అదేమిటంటే," మనిషికి రిలీఫ్ ఇచ్చేది శృంగారం మాత్రమే.. అది లోటుగా ఉంటే ఏ పనిని సక్రమంగా చేయలేము" అని అంటోంది ఈ బ్యూటీ.." ఇక బోల్డ్ పాత్రలు చేయడం అనేది పెద్ద చాలెంజ్ అంటూ" టబు చెప్పుకొచ్చింది.