దేశంలో కరోనా సెకండ్ వే విజృంభిస్తుంది. ఈ మహమ్మారి కారణంగా పలు సినిమా షూటింగ్స్ కూడా వాయిదా వేశారు. ఇక కరోనా సంక్షోభ సమయంలో చాలా మంది సెలబ్రిటీలు ఓ ఇంటివారు అయ్యారు. గతేడాది లాక్డౌన్ కారణంగా అనుకోకుండా లభించిన ఖాళీ సమయంలో వివాహాలు చేసుకున్నారు. వీరిలో రానా, నిఖిల్, నితిన్.. ఇలా హీరోల జాబితానే ఎక్కువ ఉంది.