బాలయ్య అఖండ టీజర్ ఒక సరికొత్త రికార్డును దక్కించుకుంది.. సీనియర్ హీరోల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన రజినీ 'కబాలి' టీజర్ 37 మిలియన్ వ్యూస్ రికార్డ్ ను, బాలయ్య 'అఖండ' టీజర్ 38 మిలియన్ల వ్యూస్ తో బ్రేక్ చేసింది...