తెలంగాణ పోలీసులు ప్రజలకు కరోనా అవగాహన కల్పించేందుకు మహేష్ బాబును వాడుకున్నారు. ఆయన డైలాగులతో వినూత్న ప్రచారం మొదలు పెట్టారు.మహేష్ బాబు మాస్క్ ధరించి ఉన్న ఓ ఫొటోతో ప్రత్యేక వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారు. మాస్క్, కరోనా రక్షణ నిబంధనలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు.