ఇటీవలే 'అంటే సుందరానికి' సినిమా సెట్స్ లో పాల్గొంది నజ్రియా.. కొన్ని సీన్స్ లో అయితే, నాని లాంటి నేచురల్ స్టార్ ను కూడా పూర్తిగా డామినేట్ చేస్తోందట. ముఖ్యంగా నానితో సాగే సీన్స్ లో అయితే ఆమె ముందు అసలు నాని పూర్తిగా తేలిపోయాడని, నజ్రియా తన కళ్ళతోనే అద్భుతమైన ఫీల్ ను క్రియేట్ చేసిందని చిత్రయూనిట్ నుండి అందుతున్న సమాచారం..