జబర్దస్త్ కామెడీ షోలో గెటప్ శ్రీను పోషించిన ఓ పాత్రను..లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం స్పూఫ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెళ్లిసందD సినిమాలో బ్రహ్మానందం గెటప్ శ్రీను బిల్డప్ బాబాయ్ స్పూఫ్ చేయబోతున్నాడట..