ఇప్పటికే పవన్ వెనుక నిర్మాతలు పెద్ద క్యూలో ఉన్నారు. పైగా వాళ్ళు ఇప్పటి నిర్మాతలు కూడా కాదు, సీనియర్ మోస్ట్ నిర్మాతలు.మరి అలాంటి వాళ్ళకి పవన్ డేట్స్ ఇవ్వాల్సి ఉంది. అయినా బండ్ల మాత్రం పవన్ తనకు డేట్స్ ఇస్తాడనే హాప్ తో ఉన్నాడు..కానీ తెలుస్తున్న దాని ప్రకారం బండ్ల గణేష్ కి ఎట్టిపరిస్థితుల్లో 'పవన్ కళ్యాణ్' ఇప్పట్లో డేట్స్ ఇవ్వడు అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల టాక్..