రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR లో మరో వివాదాస్పద అంశాన్ని భీమ్ పాత్ర చుట్టూ అల్లారని అంటున్నారు.. లేటెస్ట్ అప్డేట్ ఏమంటే ఏమంటే.. కొమరం భీమ్ సరసన మరో పాత్రను కూడా చూపిస్తున్నారట. అంటే.. భీమ్ ఇద్దరితోనూ ప్రేమాయణం నడిపినట్టు చూపించబోతున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి..,