దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్రతిరోజు కేసుల సంఖ్య పెరగటంతో పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ అమలు చేశారు. ఈ క్రమంలోనే పలు సినిమా షూటింగ్ లు సైతం పక్కనపెట్టి ఇంట్లో కూర్చున్నారు.