దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్య రోజురోజుకు లక్షల్లో నమోదవుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎన్ని ఆంక్షలు విధించిన ప్రజలు చేస్తున్న తప్పుల వల్ల ఈ కేసులు బాగా పెరిగిపోతున్నాయని ప్రభుత్వాలు అంటున్నాయి.