కొత్త జడ్జ్ ఇంద్రజ ఈ ఇద్దరు యాంకర్లకు పోటీ ఇస్తున్నారు. సీనియర్ నటి అయినా స్లిమ్ముగా కనిపిస్తూ తన అందాలతో అలరిస్తున్నారు ఇంద్రజ. కాస్త లావయిన అనసూయ, రష్మ కంటే వయస్సు ఎక్కువైనా ఇంద్రజే స్లిమ్ గా కనిపిస్తూ డామినేట్ చేస్తున్నారు.