చిత్ర పరిశ్రమలో అనుపమ పరమేశ్వరన్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె అందం అభినియంతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. అనుపమ పరమేశ్వరన్ 'అ ఆ' చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ప్రేమమ్ సినిమాలో చిన్ననాటి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.