మన టాలీవుడ్ హీరోయిన్లు ఓటీటీ లో వెబ్ సిరీస్ లో నటించినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు . అందులో ముఖ్యంగా శృతి హాసన్, తమన్నా, కాజల్ అగర్వాల్ ఉన్నారు. ఇక ఇప్పుడు మిగిలింది సమంత మాత్రమే. ఈమె నటించిన ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కానుంది. ఇక కనీసం ఏమైనా తన సత్తా ఏంటో చూపుతుందా..అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు