దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. రోజుకు రోజుకు ఈ మహమ్మారి బారిన పడేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఇక కరోనా మృతుల సంఖ్య కూడా బాగానే పెరిగిపోయింది. ఇక చాలా మంది కరోనా అంటేనే భయపడిపోతున్నారు. కరోనా సోకిందంటే చాలు ఈ మహమ్మారి నుండి ఆరోగ్యాంగా ఆరోగ్యంగా బయటపడడానికి కొందరికి వేలల్లో, మరికొందరికి లక్షల రూపాయల్లో ఖర్చు పెడుతున్నారు.