చిత్ర పరిశ్రమలో నటి ఐశ్వర్య రాజేష్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక అందరి హీరోయిన్స్ లా కాకుండా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది నటి ఐశ్వర్య రాజేష్.