తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారంటూ ఉండరు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు 26 సినిమాలు చేశారు. కానీ క్రేజ్ మాత్రం ఎవరికీ లేనంత ఉంది. అయితే దాదాపు 10 మూవీస్ ప్రకటన చేసినా వివిధ కారణాల వలన ఆగిపోయాయి. సీనియర్ నిర్మాత ఏఎం రత్నం సూర్య మూవీస్ పతాకంపై చెప్పాలని ఉంది మూవీ తీయాలని అనుకున్నారు.