పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, రేణుదేశాయ్ హీరోయిన్ గా స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం జానీ . గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2003 వ సంవత్సరం ఏప్రిల్ 25న ఈ చిత్రం విడుదలైంది.. ఈ చిత్రం విడుదలై దాదాపు 18 ఏళ్లు పూర్తి చేసుకుంది.. ఈ చిత్రం భారీగా డిజాస్టర్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా ఫలితాల గురించి ఒకసారి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.." నేను ఒక కొత్త డైరెక్టర్ ను ఈ సినిమా ద్వారా పరిచయం చేశాను. కానీ అతను నన్ను మోసం చేశాడు .సినిమాని బాగా తీయలేదు." అని అన్నాడు.. ఇక అంటూ తన పైన తనే సెటైర్ వేసుకున్నాడు పవన్ కళ్యాణ్.