బిజినెస్ మాన్ లో పూరి జగన్నాథ్, ఆనంద్ సినిమా లో శేఖర్ కమ్ముల, ఖైదీ నెంబర్ 150 లో వి.వి.వినాయక్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో శ్రీకాంత్ అడ్డాల, వేదం సినిమాలో క్రిష్, బాహుబలి చిత్రంలో రాజమౌళి,దుబాయ్ శీను చిత్రంలో శ్రీను వైట్ల,సురేందర్ రెడ్డి, అర్జున్ రెడ్డి సినిమాలో సందీప్, రాజు గారి గది చిత్రం లో ఓంకార్, అనుదీప్ జాతి రత్నాలు సినిమాలో కనిపించాడు.. ఇలా వీరందరూ వారు నటించిన సినిమాలలోనే చిన్న చిన్న సన్నివేశాలలో ప్రేక్షకులకు దర్శనమిచ్చారు..