తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగార్జున గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అక్కినేని నాగార్జున నటించిన “సోగ్గాడే చిన్ని నాయన” మంచి విజయాన్ని సాధించింది.