తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది నటుడిగా కంటే పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా అభిమానిస్తుంటారు. ఈ క్రమంలో దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఏప్రిల్ 9వ తేదీన పవన్ నటించిన “వకీల్ సాబ్” సినిమా రిలీజ్ కావడంతో భారీగా సినిమాకి ఓపెనింగ్స్ కలెక్షన్లు వచ్చాయి.