రామోజీ గ్రూప్ నుంచి ఇవాళ మరో 12 టీవీ ఛానళ్లు రాబోతున్నాయి. రామోజీ గ్రూప్లో ఇప్పటికే ఈటీవీ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్ వంటి ఛానళ్లు ఉన్నాయి. ఇప్పుడు పిల్లల వినోదం లక్ష్యంగా మరో 12 ఛానళ్లు తీసుకొస్తోంది రామోజీ గ్రూప్.