గతేడాది కరోనా, లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడిన సంగతి అందరికి తెలిసిందే. ఇక 2021 మొదటి మూడు నెలలు బాగానే ఉన్నా ఎప్రిల్లో కరోనా మళ్లీ వచ్చింది. సెకండ్ వేవ్ మరీ దారుణంగా ఉండటంతో తమ సినిమాలను వాయిదా వేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. థియేటర్స్ ఓపెన్ ఉన్నా కూడా అటు వైపు వెళ్లే రిస్క్ చేయడం లేదు ప్రేక్షకులు.