ఇండస్ట్రీలో ప్రముఖుల జీవితాన్ని ఆధారంగా చేసుకొని బయోపిక్ సినిమాలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో ఇప్పటికే మహా నటి సావిత్రి, ఎన్టీఆర్ జీవితాలను బయోపిక్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక వీళ్లదే కాకుండా.. స్పోర్ట్స్ పర్సన్స్ ధోని, సచిన్, అజారుద్దీన్, మేరీక్యూరీ వంటి జీవితాలను కూడా సినిమా రూపంలో తీరికరించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.