రామరాజు ఫర్ భీమ్ - ఎన్టీఆర్ టీజర్ కు 50.2 7 మిలియన్ వ్యూస్,పుష్ప - అల్లు అర్జున్ టీజర్ కు 47.38 మిలియన్ వ్యూస్,రామరాజు ఫర్ భీమ్ - రామ్ చరణ్ టీజర్ కు 43.92 మిలియన్ల వ్యూస్,అఖండ - టైటిల్ కు40.67 మిలియన్ల వ్యూస్,సరిలేరు నీకెవ్వరు - మహేష్ బాబు - 33.80 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి..