చిత్ర పరిశ్రమలో దివ్య స్పందన గురించి ఎవరికి పెద్దగా తెలిసి ఉండదు. ఈ భామ అభి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా విడుదలై ఆదివారానికి 18 ఏళ్లు పూర్తయ్యాయి. దినేష్ బాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పునీత్ రాజ్‌కుమార్, రమ్య జంటగా నటించారు.