ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో మహేబాబు ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతున్నాయి. ఇక అభిమానులు కూడా ఆయన సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నారు.