చిరంజీవి చదువుకునే రోజుల్లో చాలా స్మార్ట్ గా ఉండేవారని, ఆయనకు దాదాపు అప్పట్లోనే పది నుంచి పదిహేను ప్రేమ లేఖలు కూడా అందాయని ,చిరంజీవి స్నేహితుడు డాక్టర్ సత్య ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇక అంతే కాకుండా చిరంజీవికి సావిత్రి గారు అంటే ఎనలేని అభిమానం అట..