శేఖర్ కమ్ముల,చంద్రశేఖర్ యేలేటి,రవిబాబు,నీలకంఠ,దేవాకట్టా,ఇంద్రగంటి మోహన కృష్ణ,వెంకటేష్ మహా,హను రాఘవపూడి, శ్రీనివాస్ అవసరాల, ప్రవీణ్ సత్తార్ వీరందరూ మంచి డైరెక్టర్ అయినప్పటికీ స్టార్స్ మాత్రం వీరిని ఇంకా అండర్ రేటెడ్ గానే చూస్తున్నారు.